రేపు ఒక్క రోజే 4 పథకాలు :డిప్యూటీ సీఎం భట్టి
- ABM వార్తలు
- Jan 25
- 1 min read

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 కొత్త పథకాలను జనవరి 26న మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభిస్తామని DY. CM భట్టి విక్రమార్క చెప్పారు. పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, మరియు ఇందిరమ్మ ఇళ్లు. పథకాలు అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మార్చి వరకు లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది.
Comments