భోజనం చేసిన వెంటనే చేయకూడని పనులు
- ABM వార్తలు
- Jan 19
- 1 min read

భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయడం ఆరోగ్యానికి హానికరం. ఉదాహరణకు, తిన్న వెంటనే స్నానం చేయడం, నడవడం లేదా నిద్రపోవడం వంటి అలవాట్లు జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. అందువల్ల, ఈ పనులను చేయకుండా ఉండటం మంచిది.
పండ్లు తినడం:భోజనం చేసే ముందు లేదా తర్వాత పండ్లు ఎక్కువగా తినడం మంచిది కాదు.
ఇది పొట్ట పెరుగుదలకు దారితీస్తుంది.
టీ తాగటం: తిన్న వెంటనే టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.
స్నానం చేయడం : తినగానే స్నానం చేయకూడదు.ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచి జీర్ణక్రియలో ఆటంకం కలిగిస్తుంది.
నడవడం: తిన్న వెంటనే నడవడం మంచిది కాదు.
కనీసం పది నిమిషాల తర్వాత నడవడం మంచిది.
నిద్రపోవడం: తినగానే నిద్రపోకూడదు.
ఇది జీర్ణక్రియను దెబ్బతీయవచ్చు.
Comments