బ్రేకింగ్ న్యూస్ :రాజకీయాలకు గుడ్ బై విజయసాయి రెడ్డి
- ABM వార్తలు
- Jan 24
- 1 min read

విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెబుతూ రాజీనామా ప్రకటన చేశారు. ఆయన రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
Comments