నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు
- ABM వార్తలు
- Jan 19
- 1 min read

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నేటితో ముగియనున్నాయి. అర్చకులు అర్ధరాత్రి 12 గంటలకు ద్వారాలను మూసివేయనున్నారు, మరియు డిసెంబర్ 30న తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ ఏడాది రెండు సార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం జరగనుంది. 10 రోజుల్లో 6.80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు
Comments