దిల్ రాజు ఆఫీస్ సహా 8 చోట్ల ఐటీ సోదలు......
- ABM వార్తలు
- Jan 21
- 1 min read

హైదరాబాద్‌లో దిల్ రాజు ఇంటి, ఆఫీసు సహా 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఆయన సోదరుడు, కుమార్తె మరియు ఇతర బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఇది ఇటీవల విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో జరిగింది.ఈ భారీ విజయంతో సంబంధించి సోదాలు జరగడం గమనార్హం.
Comments