సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలకి ఎంతో ప్రత్యేకమైనది.పాత వస్తువులను భోగి మంటల్లో వేయడం ద్వారా చెడు భావనలు తొలగించి, మంచి పెంచుకోవడం లక్ష్యం. సంక్రాంతి పండుగ 14న, మంగళవారం జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా జరుపుకునే పండుగ. కనుమ పండుగ 15న, బుధవారం జరుపుకుంటారు. రైతులు పంటలకు ధన్యవాదాలు తెలుపుతూ, పశువులకు పూజలు చేస్తారు. మీ బంధుమిత్రులకు "భోగ భాగ్యాల భోగి శుభాకాంక్షలు".
Comments