తిరుమల కొండపై అపచారం.....
- ABM వార్తలు
- Jan 18
- 1 min read

తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు తిరుమలకు వచ్చారు. వారు కోడిగుడ్లు, పలావ్ వంటి ఆహార పదార్థాలతో అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు.ఇతర భక్తులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి వద్ద ఉన్న ఆహారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తిరుమలలో మాంసాహారం తినడం నిషిద్ధం కావడంతో, భక్తుల వద్ద ఉన్న ఆహారాన్ని పోలీసులు సీజ్ చేశారు.
Comments