కల్కి -2 రిలీజ్ అప్పుడే:అశ్వనీదత్
- ABM వార్తలు
- Jan 15
- 1 min read

'కల్కి-2' సినిమా 2025 సమ్మర్‌లో విడుదల కానుంది. షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని, ప్రభాస్, అమితాబ్, కమల్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారని నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. దీపిక పాత్రకు కూడా ముఖ్యమైన పాత్ర ఉంటుందని అశ్వనీదత్ తెలిపారు. అవసరమైతేనే కొత్త పాత్రలను పరిచయం చేస్తామన్నారు. నాగ్ అశ్విన్ ఆలోచించే తీరు, దర్శకత్వ విధానం గొప్పగా ఉంటాయని అశ్వనీదత్ ప్రశంసించారు
Comments