ఎమ్మెల్యే పడి కౌశిక్ రెడ్డి పై స్పీకర్క్ పిర్యాదు......
- ABM వార్తలు
- Jan 13
- 1 min read

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారిక సమావేశంలో దుర్భాషలాడడం మరియు ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకోవ డం వంటి ఆరోపణలు చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్, నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటానని తెలిపారు.
Comments