RGV కి 3 నెలల జైలు శిక్ష.....
- ABM వార్తలు
- Jan 23
- 1 min read

2018లో RGVపై చెక్ బౌన్స్ కేసులో ముంబై అంథేరి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది, అలాగే ఫిర్యాదుదారునికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించకపోతే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది. 2018లో RGVపై నమోదైన చెక్ బౌన్స్ కేసులో ముంబై అంథేరి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. మహేశ్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. RGV విచారణకు హాజరుకాకపోవడం వల్ల న్యాయస్థానం ఆగ్రహంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో రూ.3.72 లక్షల పరిహారం చెల్లించకపోతే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది.
Comments