2025 ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టు.....
- ABM వార్తలు
- Jan 18
- 1 min read

భారత జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మను కెప్టెన్‌గా, శుభ్‌మన్‌గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది. జట్టులో జైస్వాల్, కోహ్లీ, పంత్, శ్రేయస్ అయ్యర్, బుమ్రా వంటి ఆటగాళ్లు ఉన్నారు, అయితే నితీష్ గాయం కారణంగా జట్టులో చోటు పొందలేదు.
జట్టులో ఉన్న ఆటగాళ్లు:
యశస్వి జైస్వాల్
విరాట్ కోహ్లీ
కేఎల్ రాహుల్
రిషబ్ పంత్
శ్రేయస్ అయ్యర్
హార్దిక్ పాండ్యా
రవీంద్ర జడేజా
అక్షర్ పటేల్
సుందర్
కుల్దీప్ యాదవ్
జస్ప్రీత్ బుమ్రా
మహ్మద్ షమీ
అర్షదీప్ సింగ్
Comments